Chilkur Balaji Temple Closed To Devotees From Today To Till 25th | Oneindia Telugu

2020-03-19 390

Chilkur Balaji Temple in Telangana has been closed to devotees from today till the 25th to prevent the spread of the virus.
#KCR
#KTR
#MPKavitha
#ChilkurBalajiTemple
#telangana

దేశంలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతుండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ లో గల చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈ రోజు నుంచి మర్చి 25వ తారీకు వరకు భక్తులకు ప్రవేశాన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని ఆలయ పూజారి మీడియా కు తెలిపారు.